
హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్య విభాగం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (టీజీడీఈఈసెట్) 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ టెస్టులో సాధించిన మెరిట్ ఆధారంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సులలో అడ్మిషన్లు ఇస్తారు.
➺ విద్యార్హత :
- కనీసం 50 శాతం (ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం) మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలి.
- 01 సెప్టెంబర్ 2024 నాటికి 17 సంవత్సరాలు నిండాలి
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥500/-
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 30 జూన్ 2024
For More details
0 Comments