JNTUH Certificate Courses & Fees 2024 | JNTUHలో ఆరు నెలల ఆన్‌లైన్‌ కోర్సులు

JNTUH Certificate Courses & Fees 2024

 JNTUHలో ఆన్‌లైన్‌ కోర్సులు 

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజీకల్‌ యూనివర్సిటీ (JNTUH)కి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్నోవేటివ్‌ లెర్నింగ్‌ అండ్‌ టీచింగ్‌ (డీఐఎల్‌టీ) ఆన్‌లైన్‌ సర్టిఫికేట్‌ కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను స్వీకరిస్తుంది. 

➺ కోర్సులు :

  • క్లౌడ్‌ అండ్‌ డెవోప్స్‌ కోర్సు 
  • డేటా సైన్‌ అండ్‌ జనరేటీవ్‌ ఏఐఎల్‌ఎల్‌ఎమ్‌ కోర్సు 

➺ కోర్సు వ్యవధి : 

  • ఆరు నెలలు 

➺ విద్యార్హత : 

  • గుర్తింపు పొందిన  కళాశాల నుండి డిప్లొమా / యూజీ / పీజీ పూర్తి చేసిన / చదువుతున్న వారు
  • కంప్యూటర్స్‌కు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానం, ఏదేని ప్రోగ్రామిక్‌ లాంగ్వేజ్‌పై అవగాహన తప్పనిసరి. 

➺ ఫీజు వివరాలు 

  • కోర్సు ఫీజు రూ॥25000/-
  • అడ్మిషన్‌ ఫీజు రూ॥1000/-
  • రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ॥500/-

➺ ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 31 Aug 2024


For Online Apply



Also Read :



Post a Comment

0 Comments