
SSC CGL 2024 Notification
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి భారీ నోటిఫికేషన్
డిగ్రీతో కేంద్ర ఉద్యోగం
17,727 సీజీఎల్ పోస్టుల భర్తీ
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్) ఖాళీగా ఉన్న 17,727 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర మంత్రిత్వ శాఖల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులు భర్తీ చేయనున్నారు.
➺ మొత్తం పోస్టులు :
- 17,727
➺ పోస్టులు :
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
- ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్
- ఎగ్జిక్యూటీవ్ అసిస్టెంట్
- రిసెర్చ్ అసిస్టెంట్
- జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
- సబ్ ఇన్‌స్పెక్టర్ /జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
- ఆడిటర్
- అకౌంటెంట్
- అకౌంటెంట్ / జూనియర్ అకౌంటెంట్
- పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్
- సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ / అప్పర్ డివిజన్ క్లర్క్
- సీనియర్ అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్
- ట్యాక్స్ అసిస్టెంట్
➺ అర్హత :
- డిగ్రీ / సంబంధిత కోర్సులో ఉత్తీర్ణత
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥100/-(జనరల్)
- ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది: 25-07-2024
0 Comments