TGTWURJC Gurukulam Sports School 5th Class Admission | గురుకుల స్పోర్ట్స్‌ స్కూల్‌లో 5వ తరగతి అడ్మిషన్‌లు

గురుకుల స్పోర్ట్స్‌ స్కూల్‌లో 5వ తరగతి అడ్మిషన్‌లు

గురుకుల స్పోర్ట్స్‌ స్కూల్‌లో 5వ తరగతి అడ్మిషన్‌లు 

 టీజీటిడబ్లూయూఆర్‌జేసీ (TGTWURJC ) స్పోర్ట్స్‌ పాఠశాలల్లో 5వ తరగతి అడ్మిషన్‌లు - తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ స్పోర్ట్స్‌ సూళ్లలో 5వ తరగతి అడ్మిషన్‌ కొరకు ధరఖాస్తులను స్వీకరిస్తుంది.

  • ఏటూరు నాగారం (బాలురు) స్పోర్ట్స్‌ స్కూల్‌ ములుగు జిల్లా - 80 సీట్లు
  • చేగుంట స్పోర్ట్స్‌ స్కూల్‌ (బాలికలు), మెదక్‌ జిల్లా - 80 సీట్లు

➺ అర్హత :

  • 4వ తరగతి ఉత్తీర్ణత
  • వార్షికాదాయం పట్టణాల్లో 2 లక్షలు, గ్రామాల్లో 1.5 లక్షలు మించరాదు.

ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష
  • ఫిజికల్‌ టెస్టు

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 01 జూలై 2024

For Online Apply

Click Here




Also Read :



Post a Comment

0 Comments