
హైదరాబాద్ పంజాగుట్టలోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) పీహెచ్‌డీలో అడ్మిషన్‌ల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
➺ విభాగాలు :
- బయోకెమిస్ట్రీ - 03
- క్లినికల్ ఫార్మకాలజీ అండ్ థెరపిటిక్స్ - 01
- ఎమర్జెన్సీ మెడిసిన్ - 01
- మెడికల్ జెనెటిక్స్ - 04
- మెడికల్ అంకాలజీ - 02
- మైక్రోబయాలజీ - 05
- న్యూరాలజీ - 01
- నెఫ్రాలజీ - 06
- ఫాథాలజీ - 01
- ఫిజియోథెరపీ - 02
➺ విద్యార్హత :
- సంబంధిత కోర్సులో ఉత్తీర్ణత
➺ ఆన్‌లైన్ ఫీజు :
- రూ॥2000/-
➺ మెడికల్ ఎగ్జామినేషన్ ఫీజు :
- రూ॥4050/-
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 01 జూలై 2024
నిమ్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేది : 13 జూలై 2024
For More Details
0 Comments