ఐఐటీ ఢిల్లీలో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ డిజైన్‌ కోర్సు

iit delhi course
ఐఐటీ ఢిల్లీలో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ డిజైన్‌ కోర్సు

 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఢిల్లీ .. హైబ్రిడ్‌ వెహికిల్స్‌ డిజైన్‌ లో సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

➺ కోర్సు పేరు :

హైబ్రిడ్‌ వెహికిల్స్‌ డిజైన్‌

కోర్సు వ్యవధి :

6 నెలలు

అర్హత :

మెకానికల్‌ / ఎలక్ట్రికల్‌ / ఆటోమోటీవ్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ / కనీసం 40 శాతం మార్కులతో డిప్లొమా హోల్డర్స్‌

ప్రోగ్రామ్‌ ఫీజు :

రూ॥1,10,000/`(జీఎస్టీతో)

టెక్నికల్‌ ఓరియంటేషన్‌ :

29 సెప్టెంబర్‌ 2024

తరగతులు ప్రారంభం :

13 అక్టోబర్‌ 2024

Post a Comment

0 Comments