ITBP Recruitment 2024 Notification
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) లో ఖాళీగా ఉన్న 112 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
➺ పోస్టు పేరు :
- హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్)
➺ మొత్తం పోస్టులు :
- 112 (పురుషులు - 96, మహిళలు - 16)
➺ అర్హత :
- సైకాలజీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ లేదా బీఈడీ.
- బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ / బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ / తత్సమాన పరీక్ష పాసవ్వాలి
➺ వయస్సు :
- 05 ఆగస్టు 2024 నాటికి 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
(ఎస్సీ,ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది)
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥100/-(జనరల్)
- ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 05 ఆగస్టు 2024
For Online Apply
0 Comments