పల్లవ సామ్రాజ్య (ఇండియన్ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు Part -1
Pallava Dynasty Gk Questions with Answers in Telugu Part -1
☛ Question No.1
పల్లవ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు ?
ఎ) మొదటి మహేంద్రవర్మ
బి) సింహ విష్ణువు
సి) మొదటి నరసింహ వర్మ
డి) నంది వర్మ
జవాబు : బి) సింహ విష్ణువు
☛ Question No.2
భారతదేశంలో పల్లవులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు ?
ఎ) ఉత్తర భారతదేశం
బి) మధ్య భారతదేశం
సి) దక్షిణ భారతదేశం
డి) తూర్పు భారతదేశం
జవాబు : సి) దక్షిణ భారతదేశం
☛ Question No.3
మహాబలిపురంలో రాతితో నిర్మించిన దేవాలయాలకు ప్రసిద్ది చెందిన పల్లవ రాజు ఎవరు ?
ఎ) మొదటి మహేంద్రవర్మ
బి) మొదటి నరసింహవర్మ
సి) మొదటి పరమేశ్వర వర్మ
డి) నందివర్మ
జవాబు : బి) మొదటి నరసింహవర్మ
☛ Question No.4
పల్లవ రాజవంశం ఏ ఆలయ వాస్తు శిల్పానికి గణనీయమైన కృషి చేసింది ?
ఎ) నగర శైలి
బి) ద్రవిడ శైలి
సి) వేద శైలి
డి) హోయసల శైలి
జవాబు : బి) ద్రవిడ శైలి
☛ Question No.5
చాళుక్య రాజు రెండవ పులకేశిని ఓడించి పల్లవ సామ్రాజ్యాన్ని గణనీయంగా విస్తరించిన ప్రసిద్ద పల్లవ రాజు ఎవరు ?
ఎ) మొదటి మహేంద్రవర్మ
బి) సింహవిష్ణువు
సి) మొదటి నరసింహవర్మ
డి) మొదటి పరమేశ్వర వర్మ
జవాబు : సి) మొదటి నరసింహవర్మ
☛ Question No.6
కాంచీపురంలోని కైలాసనాథ ఆలయాన్ని ఏ పల్లవ రాజు నిర్మించాడు ?
ఎ) దంతి వర్మ
బి) మొదటి మహేంద్రవర్మ
సి) సింహవిష్ణువు
డి) అపరాజిత వర్మ.
జవాబు : బి) మొదటి మహేంద్రవర్మ
Also Read :
☛ Question No.7
ఏ పల్లవరాజును ‘మామల్ల’ అని పిలుస్తారు ?
ఎ) మొదటి పరమేశ్వరవర్మ
బి) మూడవ నందివర్మ
సి) మొదటి నరసింహవర్మ
డి) సింహవిష్ణు
జవాబు : సి) మొదటి నరసింహవర్మ
☛ Question No.8
పల్లవ రాజవంశం ఏ ఇతర రాజవంశం యొక్క అవిర్భావం కారణంగా అధికారం మరియు ప్రభావంలో క్షీణించింది ?
ఎ) చోళ రాజవంశం
బి) రాష్ట్రకుట రాజవంశం
సి) చాళుక్య రాజవంశం
డి) పాండ్య రాజవంశం
జవాబు : ఎ) చోళ రాజవంశం
☛ Question No.9
ఏ పల్లవ రాజు సాహిత్య పోషకుడు మరియు ‘మత్త విలాస ప్రహసన’ అనే సంస్కృత నాటకాన్ని రచించాడు ?
ఎ) మొదటి మహేంద్రవర్మ
బి) మూడవ నందివర్మ
సి) మొదటి నరసింహవర్మ
డి) సింహవిష్ణు
జవాబు : ఎ) మొదటి మహేంద్రవర్మ
☛ Question No.10
మహాబలిపురంలో ప్రసిద్ద తీర దేవాలయాన్ని ఏ పల్లవ రాజు నిర్మించాడు ?
ఎ) మొదటి నరసింహవర్మ
బి) రెండో పరమేశ్వర వర్మ
సి) రెండో నరసింహవర్మ
డి) నందివర్మ
జవాబు : సి) రెండో నరసింహవర్మ
☛ Question No.11
పల్లవులు ఏ మతాన్ని అనుసరించేవారు ?
ఎ) బౌద్ధమతం
బి) శైవ మతం
సి) వైష్ణవి
డి) జైన మతం
జవాబు : డి) జైన మతం
☛ Question No.12
పల్లవ సామ్రాజ్య పరిపాలన కాలంలో భారతదేశాన్ని సందర్శించిన ప్రసిద్ధ చైనా యాత్రికుడు ఎవరు ?
ఎ) హుయాన్‌త్సాంగ్
బి) యిజింగ్
సి) ఫాక్సియన్
డి) బోధిధర్మ
జవాబు : ఎ) హుయాన్‌త్సాంగ్
0 Comments