
Railway RRB JUNIOR ENGINEER
భారతీయ రైల్వే ద్వారా మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా గల వివిధ రిజీయన్లలో ఖాళీగా ఉన్న 7951 జూనియర్ ఇంజనీర్, కెమికల్ సూపర్‌వైజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
➯ పోస్టుల వివరాలు :
- కెమికల్ సూపర్ వైజర్ / రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్ / రీసెర్చ్ - 17
- జూనియర్ ఇంజనీర్, డిపో మెటిరియల్ సూపరింటెండెంట్ కెమికల్ అండ్ మెటలర్జి కల్ అసిస్టెంట్ - 7934
➯ అర్హత :
- పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజనీరింగ్), బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ ఉత్తీర్ణత సాధించాలి
➯ వయో పరిమితి :
- 01 జనవరి 2025 నాటికి 18 -36 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఎస్సీ,ఎస్టీ లకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
➯ ధరఖాస్తు రుసుము :
- రూ॥500/- (జనరల్, ఓబీసీ, ఈడబ్లూఎస్)
- రూ॥250/- (ఎస్సీ,ఎస్టీ,మహిళలు)
➯ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 29 ఆగస్టు 204
For Online Apply
0 Comments