BEL 229 Engineer Recruitment 2024 | భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఇంజనీర్‌ ఉద్యోగాలు

BEL 229 Engineer Recruitment 2024

BEL 229 Engineer Recruitment 2024 | భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఇంజనీర్‌ ఉద్యోగాలు 

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపాదికన 229 ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

➺ సంస్థ పేరు :

  • భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)

పోస్టు పేరు :

  • ఇంజనీర్‌

విద్యార్హత :

బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రానిక్స్‌/మెకానికల్‌/కంప్యూటర్‌ సైన్స్‌ /ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ )65 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు పాసైతే సరిపోతుంది. 

 వయస్సు :

01 నవంబర్‌ 2024 నాటికి 28 సంవత్సరాలు మించరాదు( వయస్సు సడలింపు ఉంటుంది)

ఎంపిక విధానం :

  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష
  • ఇంటర్యూ ధ్రువపత్రాల పరిశీలన
  • వైద్య పరీక్షలు

సబ్జెక్టులు

  • జనరల్‌ ఆప్టిట్యూడ్‌
  • టెక్నికల్‌ అప్టిట్యూడ్‌

ధరఖాస్తు విధానం :

  • రూ॥400/- + జీఎస్టీ
  • ఫీజు లేదు (ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు,మాజీ సైనికోద్యోగులు)

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 10 డిసెంబర్‌ 2024

 

For Online Apply

click here




Post a Comment

0 Comments