CSIR IICT Technician Recruitment
హైదరాబాద్‌లో తార్నాకలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) .. వివిధ విభాగాల్లో 29 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➺ సంస్థ పేరు :
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ
➺ పోస్టు పేరు :
- టెక్నీషియన్
➺ మొత్తం పోస్టులు
- 29
➺ విభాగాలు :
- ఎలక్ట్రీషియన్
- మెకానికల్
- ఫిట్టర్
- ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్
- లాబోరేటరీ అసిస్టెంట్
- మెకానిక్
- మెకానిక్ - మోటార్ వెహికల్
- డ్రాప్ట్స్‌మాన్
➺ విద్యార్హత :
- కనీసం 55 శాతం మార్కులతో 10వ తరగతితో పాటు ఐటీఐ ఉండాలి
➺ వయస్సు :
- 28 సంవత్సరాలు మించరాదు
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥500/-
ఎస్సీ,ఎస్టీ,మహిళలకు ఫీజు లేదు.
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 26 డిసెంబర్ 2024
For Online Apply
0 Comments