Common Management Admission Test (CMAT) Notification | కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌) 2025

CMAT 2025

Common Management Admission Test (CMAT) Exam Date, Fee Details, Online Apply 

కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌)

ఎంబీఏ కోర్సులలో అడ్మిషన్‌లు పొందడానికి ఉద్దేశించబడిన కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. సీమ్యాట్‌ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సు చేయడానికి అర్హత సాధిస్తారు.

➺ ఎంట్రన్స్‌ టెస్టు :

  • కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌)

అర్హత :

  • ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణత

ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్‌

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥2500/-(జనరల్‌ పురుషులకు)
  • రూ॥1250/-(మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌)

పరీక్షా విధానం :

కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌) ను 400 మార్కులకు 3 గంటలలో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 100 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

పరీక్ష సబ్జెక్టులు :

  • క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌
  • లాజికల్‌ రీజనింగ్‌
  • లాంగ్వేజ్‌ కాంప్రహేన్షన్‌
  • జనరల్‌ అవేర్‌నెస్‌
  • ఇన్నోవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌
 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 13 డిసెంబర్‌ 2024
పరీక్షా తేది : 25 జనవరి 2025

 

For More Details :

Click Here



Post a Comment

0 Comments