మెదక్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలో టెక్నీషియన్ పోస్టులు
రక్షణ శాఖ పరిధిలోని ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్‌ఎల్) కు చెందిన ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ మెదక్ లో ఖాళీగా ఉన్న 86 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
➺ మొత్తం పోస్టులు :
- 86
1) జూనియర్ మేనేజిర్ - 50
- మెకానికల్
- ప్రొడక్షన్
- క్వాలిటీ
- ఇంటిగ్రేటేడ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్
- ఎలక్ట్రికల్
- బిజినెస్ అనాలిసిస్
2) డిప్లొమా టెక్నీషియన్ - 21
3) అసిస్టెంట్ - 11
4) జూనియర్ అసిస్టెంట్ - 04
➺ వయస్సు :
- 30 సంవత్సరాలకు మించరాదు. (వయస్సు సడలింపు)
➺ విద్యార్హత :
- పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించాలి.
➺ చివరి తేది :
నోటిఫికేషన్ విడుదల చేసిన (11-11-2024) నుండి 21 రోజుల్లోపు ధరఖాస్తు చేసుకోవాలి.
For More Details:
0 Comments