Environmental Rights - Movements Gk Questions with Answers in Telugu | పర్యావరణ పరిరక్షణ చట్టాలు - ఉద్యమాలు జీకే ప్రశ్నలు - జవాబులు P

Environmental Rights - Movements Gk Questions with Answers in Telugu

పర్యావరణ పరిరక్షణ చట్టాలు - ఉద్యమాలు జీకే ప్రశ్నలు - జవాబులు

Environmental Rights & Movements in India Gk Questions  in Telugu with Answers


☛ Question No.1
భారతదేశంలో జరిగిన తొలి పర్యావరణ ఉద్యమం ఏది ?
ఎ) సైలెంట్‌ వ్యాలీ ఉద్యమం
బి) బిష్ణోయి ఉద్యమం
సి) జంగిల్‌ బచావో ఆందోళన్‌
డి) చిప్కో ఉద్యమం

జవాబు : బి) బిష్ణోయి ఉద్యమం 

☛ Question No.2
చిప్కో ఉద్యమం దేని కొరకు జరిగింది ?
ఎ) ఖేజ్రి వృక్షాలను రక్షించడం కోసం
బి) జీవరాశులు అంతరించిపోకుండా చేయడం కోసం
సి) నర్మదా నది రక్షణ కోసం
డి) అడవుల నరికివేతకు వ్యతిరేకంగా

జవాబు : డి) అడవుల నరికివేతకు వ్యతిరేకంగా

☛ Question No.3
వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
ఎ) 1972
బి) 1974
సి) 1985
డి) 1990

జవాబు : ఎ) 1972

☛ Question No.4
ఈ క్రిందివాటిలో పర్యావరణ పరిరక్షణ చట్టం కానిది ఏది ?
ఎ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి
బి) అడవుల సంరక్షణ చట్టం
సి) అటవీ, పర్యావరణ శాఖ 

డి)  బిష్ణోయి ఉద్యమం

జవాబు : డి) బిష్ణోయి ఉద్యమం

☛ Question No.5
హైదరాబాద్‌లో జీవవైవిద్య సదస్సు ఎప్పుడు జరిగింది ?
ఎ) సెప్టెంబర్‌ - 2014
బి) నవంబర్‌ - 2011
సి) అక్టోబర్‌ - 2010
డి) అక్టోబర్‌ - 2012

జవాబు : డి) అక్టోబర్‌ - 2012

☛ Question No.6
ప్రపంచంలో మొదటి జీరో కార్బన్‌ పట్టణం ఏది ?
ఎ) బీజింగ్‌
బి) మస్డర్‌
సి) ఢిల్లీ
డి) లండన్‌

జవాబు : బి) మస్డర్‌



☛ Question No.7
వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
ఎ) 1972
బి) 1974
సి) 1985
డి) 1990

జవాబు : ఎ) 1972


Also Read :


☛ Question No.8
ఈ క్రింది వాటిని జతపరచండి ?
1) క్యోటో ప్రోటోకాల్‌
2) మొక్కల సంరక్షణ సదస్సు
3) ధరిత్రీ సదస్సు
4) మాంట్రియల్‌ ఒప్పందం
ఎ) బ్రెజిల్‌
బి) అమెరికా
సి) జపాన్‌
డి) కెనడా

ఎ) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
బి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
డి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ

జవాబు : ఎ) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి

☛ Question No.9
ఈ క్రింది వాటిని జతపరచండి ?
1) బిష్ణోయి ఉద్యమం
2) సైలెంట్‌ వ్యాలీ ఉద్యమం
3) చిప్కో ఉద్యం
4) జంగిల్‌ బచావో ఆందోళన్‌
ఎ) కేరళ
బి) ఉత్తరాఖండ్‌
సి) బీహార్‌
డి) రాజస్థాన్‌

ఎ) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
బి) 1-డి, 2-ఎ, 3బి, 4-సి
సి) 1ఎ, 2-సి, 3-డి, 4-బి
డి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ

జవాబు : బి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి

☛ Question No.10
ఈ క్రింది వాటిని జతపరచండి ?
1) జీవ వైవిధ్య చట్టం
2) పర్యావరణ ట్రిబ్యునల్‌ చట్టం
3) వన్యప్రాణి సంరక్షణ చట్టం
4) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి
ఎ) 2002
బి) 1974
సి) 1995
డి) 1972

ఎ) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
బి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
డి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ ‌

జవాబు : సి) 1-ఎ, 2-సి, 3-డి, 4-`బి

☛ Question No.11
మాంట్రియల్‌ ఒప్పందం ఎందుకు జరిగింది ?
ఎ) గ్రీన్‌హౌస్‌ వాయువుల ప్రభావాన్ని తగ్గించడం కోసం
బి) అంతరించి పోతున్న మొక్కల సంరక్షణ కొరకు
సి) ఓజోన్‌ పొరకు జరుగుతున్న హానిని అరికట్టేందుకు
డి) అటవీ విస్తీర్ణం పెంచడం కోసం

జవాబు : సి) ఓజోన్‌ పొరకు జరుగుతున్న హానిని అరికట్టేందుకు

☛ Question No.12
క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం ఎందుకు జరిగింది ?
ఎ) గ్రీన్‌హౌస్‌ వాయువుల ప్రభావాన్ని తగ్గించడం కోసం
బి) అంతరించి పోతున్న మొక్కల సంరక్షణ కొరకు
సి) ఓజోన్‌ పొరకు జరుగుతున్న హానిని అరికట్టేందుకు
డి) అటవీ విస్తీర్ణం పెంచడం కోసం

జవాబు : ఎ) గ్రీన్‌హౌస్‌ వాయువుల ప్రభావాన్ని తగ్గించడం కోసం ‌

☛ Question No.13
క్యోటో ప్రోటోకాల్‌ జరిగిన సంవత్సరం ?
ఎ) 2016
బి) 2014
సి) 1988
డి) 1997

జవాబు : డి) 1997 ‌

☛ Question No.14
నర్మదా బచావో ఉద్యమాన్ని ఎవరు నిర్వహించారు ?
ఎ) మేధాపాట్కర్‌
బి) బహుగుణ
సి) రామకృష్ణ హెగ్డె
డి) అన్నా హజారే

జవాబు :ఎ) మేధాపాట్కర్‌ ‌

☛ Question No.15
అప్పికో ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది ?
ఎ) మేధాపాట్కర్‌
బి) పాండురంగ హెగ్డె
సి) రామకృష్ణ హెగ్డె
డి) అన్నా హజారే

జవాబు : బి) పాండురంగ హెగ్డె ‌


Also Read :



Post a Comment

0 Comments