Environmental Rights & Movements in India
పర్యావరణ పరిరక్షణ చట్టాలు - ఉద్యమాలు | |
---|---|
చట్టం పేరు | సంవత్సరం |
వన్యప్రాణి సంరక్షణ చట్టం | 1972 |
భూమి, సహజ వనరుల హక్కు సంరక్షణ చట్టం | 1972 |
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి | 1974 |
అడవుల సంరక్షణ చట్టం | 1980 |
అటవీ, పర్యావరణ శాఖ | 1980 |
ఎకోమార్క్ | 1995 |
జీవ వైవిధ్య చట్టం | 2002 |
ఉద్యమం పేరు | జరిగిన రాష్ట్రం |
బిష్ణోయి ఉద్యమం | రాజస్థాన్ |
సైలెంట్ వ్యాలీ ఉద్యమం | కేరళ |
జంగిల్ బచావో ఆందోళన్ | బీహార్ |
చిప్కో ఉద్యమం | ఉత్తరాఖండ్ |
అప్పికో ఉద్యమం | కర్ణాటక |
నర్మదా బచావో ఆందోళన్ | మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ |
0 Comments