GAIL (India) Ltd Recruitment - Apply Online || గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (గెయిల్‌) నోటిఫికేషన్‌

GAIL (India) Ltd Recruitment - Apply Online

GAIL (India) Ltd Recruitment - Apply Online

గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (గెయిల్‌) ఖాళీగా ఉన్న 261 సీనియర్‌ ఇంజినీర్‌, సీనియర్‌ ఆఫీసర్‌, ఇతర పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

➺ కంపనీ పేరు :

  • గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (గెయిల్‌)

మొత్తం పోస్టులు :

  • 261

పోస్టులు :

  • సీనియర్‌ ఇంజినీర్‌ - 98
  • సీనియర్‌ ఆఫీసర్‌ - 130
  • ఆఫీసర్‌ - 33

విద్యార్హత :

  • పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత సాధించాలి.

వయస్సు :

పోస్టును బట్టి గరిష్ఠ వయస్సులో తేడాలుంటాయి. సీనియర్‌ ఇంజనీర్‌ పోస్టుకు 28, సీనియర్‌ ఆఫీసర్‌ పోస్టుకు 32 సంవత్సరాలు మించరాదు. ఆఫీసర్‌ పోస్టుకు విభాగాలను బట్టి 32, 35, 45 సంవత్సరాలుండాలి. (రిజర్వేషన్లను బట్టి వయస్సు సడలింపు ఉంటుంది)

ధరఖాస్తు రుసుము :

రూ॥200/-(ఓసీ/ఈడబ్ల్యూఎస్‌,ఓబీసీ)
ఫీజు లేదు (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు)

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 11 డిసెంబర్‌ 2024 


For More Details :

Click Here

Post a Comment

0 Comments