ICFRE-Institute of Forest Genetics & Tree Breeding Recruitment
కోయంబత్తూర్‌లోని ఐసీఎఫ్‌ఆర్‌ఈ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్టు జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
➺ పోస్టుల పేర్లు :
1) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 8
10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 3 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగం చేసిన అనుభవం ఉండాలి
2) లోయర్ డివిజన్ క్లర్క్ - 1
ఇంటర్మిడియట్ పాసై, ఇంగ్లీష్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు కంప్యూటర్‌లో టైప్ చేయాలి.
3) టెక్నీషియన్ - 3
సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మిడియట్ 60 శాతం మార్కులతో పాసవ్వాలి.
4) టెక్నికల్ అసిస్టెంట్ - 4
అగ్రికల్చర్ / బయో టెక్నాలజీ / బోటనీ / ఫారెస్ట్రీ / జూవాలజీ స్పెషలైజేషన్‌తో డిగ్రీ పూర్తి చేయాలి.
➺ వయస్సు :
- 27 సంవత్సరాలకు మించరాదు. (వయస్సు సడలింపు ఉంటుంది)
➺ ధరఖాస్తు ఫీజు :
- పోస్టును బట్టీ రూ॥750 నుండి రూ॥1500 వరకు ఉంటుంది.
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 30 నవంబర్ 2024
For Online Apply
0 Comments