National Sports Awards 2024 Winner List | జాతీయ క్రీడా పురస్కారాలు 2024 విజేతలు

National Sports Awards 2024 Winner List

National Sports Awards 2024 Announced, Check Winner List

కేంద్ర క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇచ్చే క్రీడా అవార్డులు - 2024 ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అథ్లేట్లకు ఇచ్చే ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డును షూటింగ్‌ స్టార్‌ మను బాకర్‌, ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌, పురుషుల హకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, పారా అథ్లేట్‌ ప్రవీణ్‌కుమార్‌లు సొంతం చేసుకున్నారు. ఎంపికైన విజేతలకు రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులు అందిస్తారు. ఖేల్‌రత్న అవార్డుకు రూ॥25 లక్షలు, అర్జున అవార్డుకు రూ॥15 లక్షలతో సత్కారం లభిస్తుంది. 

    మొత్తం అవార్డులలో తెలుగు రాష్ట్రాల నుండి షూటింగ్‌లో యర్రాజి జ్యోతి, పారా అథ్లేటిక్స్‌లో జీవాంజి దీప్తిలకు అర్జున అవార్డులు లభించాయి.ఆంధ్రప్రదేశ్‌, వైజాక్‌కు చెందిన అథ్లేట్‌ యర్రాజీ జ్యోతి పారిస్‌ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీ పడింది. తెలంగాణ, వరంగల్‌ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన జీవాంజి దీప్తి 2024 పారిస్‌ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల టి20లో కాంస్యం సాధించింది.

క్రీడా అవార్డులు - 2024
మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న
దొమ్మరాజు గుకేశ్‌ చెస్‌
హర్మన్‌ప్రీత్‌సింగ్‌ హాకీ
ప్రవీణ్‌కుమార్‌ పారా అథ్లేటిక్స్‌
మను బాకర్‌ షూటింగ్‌
అర్జున అవార్డు
యర్రాజి జ్యోతి షూటింగ్‌ (తెలుగు)
అన్ను రాణి షూటింగ్‌
నీతు బాక్సింగ్‌
సావిటీ బూరా బాక్సింగ్‌
వంతిక అగర్వాల్‌ చెస్‌
సలీమా టెటె హాకీ
అభిషేక్‌ హాకీ
సంజయ్‌ హాకీ
జర్మన్‌ప్రత్‌ సింగ్‌ హాకీ
సుఖ్‌జిత్‌ సింగ్‌ హాకీ
రాకేశ్‌కుమార్‌ పారా ఆర్చరీ
జీవాంజి దీప్తి పారా అథ్లేటిక్స్‌ (తెలుగు)
ప్రీతిపాల్‌ పారా అథ్లేటిక్స్‌
అజీత్‌సింగ్‌ పారా అథ్లేటిక్స్‌
సచిన్‌ సార్జే రావ్‌ ఖిలారి పారా అథ్లేటిక్స్‌
దరమ్‌ బీర్‌ పారా అథ్లేటిక్స్‌
ప్రణవ్‌ సూర్మా పారా అథ్లేటిక్స్‌
హోకాటో సేమా పారా అథ్లేటిక్స్‌
సిమ్రన్‌ పారా అథ్లేటిక్స్‌
నవదీప్‌ పారా అథ్లేటిక్స్‌
నితేశ్‌కుమార్‌ పారా బ్యాడ్మింటన్‌
తులసిమతి మురుగేశన్‌ పారా బ్యాడ్మింటన్‌
నిత్యశ్రీ సుమతి శివన్‌ పారా బ్యాడ్మింటన్‌
మనీషా రాందాస్‌ పారా బ్యాడ్మింటన్‌
కపిల్‌ పర్మార్‌ పారా జూడో
మోనా అగర్వాల్‌ పారా షూటింగ్‌
రుబీనా ప్రాన్సిస్‌ పారా షూటింగ్‌
స్వప్నిల్‌ సురేశ్‌ కుశాలే షూటింగ్‌
శరబ్‌జ్యోత్‌సింగ్‌ షూటింగ్‌
అభయ్‌సింగ్‌ స్క్వాష్‌
సాజన్‌ ప్రకాశ్‌ స్విమ్మింగ్‌
అమన్‌ నెహ్రావత్‌ రెజ్లింగ్‌
అర్జున (లైఫ్‌టైమ్‌) అవార్డు
సుచా సింగ్‌ అథ్లేటిక్స్‌
మురళీకాంత్‌ రాజారాం పేట్కర్‌ పారా స్విమ్మింగ్‌
ద్రోణాచార్య అవార్డు :
సుభాష్‌ రాణా పారా షూటింగ్‌
దీపాలి దేశ్‌పాండే షూటింగ్‌
సందీప్‌ సాంగ్వాన్‌ హాకీ
ద్రోణాచార్య (లైఫ్‌టైమ్‌) అవార్డు
ఎస్‌.మురళీధరన్‌ బ్యాడ్మింటన్‌
ఆర్మాండో ఏంజెలో కొలాకో పుట్‌బాల్‌

Post a Comment

0 Comments