BEL Engineer Recruitment 2025 - Apply Offline for 137 Posts | భారత్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీర్‌ ఉద్యోగాలు

BEL Engineer Recruitment 2025 - Apply Offline for 137 Posts

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీర్‌ ఉద్యోగాలు 

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ (బెల్‌)లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఇంజనీర్‌-I, ప్రాజేక్టు ఇంజనీర్‌-I పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

➾ సంస్థ పేరు :

  • భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ (బెల్‌)

పోస్టు పేరు :

  • ట్రైనీ ఇంజనీర్‌ -I : 67
  • ప్రాజేక్టు ఇంజనీర్‌ - I : 70

విద్యార్హత :

బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌తో అనుభవం ఉండాలి.

వయస్సు :

ట్రైనీ ఇంజనీర్‌-I కు 28 సంవత్సరాలు మించరాదు
ప్రాజేక్టు ఇంజనీర్‌ -I కు 32 సంవత్సరాలు మించరాదు
(ఓబీసీలకు 3, ఎస్సీ,ఎస్టీలకు 5, వికలాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది)

ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష
  • ఇంటర్యూ

ధరఖాస్తు విధానం :

  • ఆఫ్‌లైన్‌

ధరఖాస్తు ఫీజు :

  • ట్రైనీ ఇంజనీర్‌కు రూ॥150/-+జీఎస్టీ (జనరల్‌,ఓబీసీ)
ఫీజు లేదు (ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)

  • ప్రాజేక్టు ఇంజనీర్‌కు రూ॥400/-+జీఎస్టీ (జనరల్‌,ఓబీసీ)

ఫీజు లేదు (ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)

 

ధరఖాస్తులకు చివరి తేది : 20 ఫిబ్రవరి 2025

 

For more Details 

click here

Post a Comment

0 Comments