HCL Recruitment 2025 Apply Online | హెచ్‌సీఎల్‌లో చార్జ్‌మెన్‌ (ఎలక్ట్రికల్‌), ఎలక్ట్రీషియన్‌, వెడ్‌-బి పోస్టులు

HCL Recruitment 2025  Apply Online

HCL Recruitment 2025  Apply Online | హెచ్‌సీఎల్‌లో చార్జ్‌మెన్‌ (ఎలక్ట్రికల్‌), ఎలక్ట్రీషియన్‌, వెడ్‌-బి పోస్టులు 

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) లో ఖాళీగా 103 చార్జ్‌మెన్‌ (ఎలక్ట్రికల్‌), ఎలక్ట్రీషియన్‌, వెడ్‌-బి పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది.

➯ సంస్థ పేరు :

  • హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌)

మొత్తం పోస్టులు :

103

  • చార్జ్‌మెన్‌ (ఎలక్ట్రికల్‌)
  • ఎలక్ట్రీషియన్‌
  • వెడ్‌-బి

విద్యార్హతలు :

  • చార్జ్‌మెన్‌ పోస్టుకు ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత సాధించాలి. సూపర్‌వైజరీ సర్టిఫికేట్‌ ఆఫ్‌ కాపిటెన్సీ, మైనింగ్‌ సూపర్‌వైజర్‌గా 1 సంవత్సరం అనుభవం ఉండాలి లేదా ఐటీఐ (ఎలక్ట్రికల్‌) చేసి, సూపర్‌వైజర్‌గా 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • ఎలక్ట్రీషియన్‌-ఎ,బి పోస్టులకు ఐటీఐ (ఎలక్ట్రీకల్‌) లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదా 10వ తరగతి పాసై 7 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • వెడ్‌-బి పోస్టులకు డిప్లొమా చేసి 1 సంవత్సరం అనుభవం ఉండాలి. లేదా బీఏ / బీఎస్సీ / బీకాం / బీబీఏ చేసి 1 సంవత్సరం అనుభవం ఉండాలి.

వయస్సు :

  • 01 జనవరి 2025 నాటికి 40 సంవత్సరాలు మించరాదు.

(ఓబీసీలకు 3, ఎస్సీ,ఎస్టీలకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది)

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥500/-(జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌)
  • ఫీజు లేదు (ఇతరులకు)

ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష
  • ట్రేడ్‌ టెస్టు

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 25 ఫిబ్రవరి 2025

 

For More Details 

Click Here

Post a Comment

0 Comments