టీజీ ఈఏపీసెట్ - 2025
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఈఏపీసెట్) - 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) నిర్వహించనుంది.
➾ అడ్మిషన్ టెస్టు :
- టీజీ ఈఏపీసెట్
➾ కోర్సులు :
బీఈ బీటెక్ / బీటెక్ (బయోటెక్నాలజీ) / బీటెక్ (డెయిరీ టెక్నాలజీ) / బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) / బీఫార్మసీ / బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) / బీటెక్ (బయోమెడికల్ ఇంజనీరింగ్) / బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ / బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ / బీఎస్సీ (ఫారెస్ట్రీ) / బీవీఎస్సీ అండ్ ఏహెచ్ / బీఎఫ్‌ఎస్సీ, ఫార్మ్ -డి, బీఎస్సీ (నర్సింగ్)
➾ విద్యార్హత :
- ఇంటర్మిడియట్ (ఎంపీసీ / బైపీసీ ఉత్తీర్ణత)
➾ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 04 ఏప్రిల్ 2025
0 Comments