GPAT - 2025 : Notification out
ఎంఫార్మసీ అడ్మిషన్‌ల కొరకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్ (జీపాట్) 2025 నోటిఫికేషన్ విడుదలైంది. దీనిని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎమ్‌ఎస్) దీనిని నిర్వహిస్తుంది.
➺ ఎంట్రన్స్ టెస్టు పేరు :
గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్ (జీపాట్)
➺ విద్యార్హత :
- ఇంటర్ తర్వాత నాలుగు సంవత్సరాల ఫార్మసీ కోర్సు పూర్తి చేసి ఉండాలి
- బీఫార్మసీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు
➺ వయస్సు :
- లేదు
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥3500/-(జనరల్, ఓబీసీ)
- రూ॥2500/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 21 ఏప్రిల్ 2025
జీపాట్ పరీక్షా తేది : 25 మే 2025
0 Comments