Indian Army Agniveer Recruitment 2025
అవుతారా .. మీరు ఆర్మీ అగ్నివీర్ ...
దేశవ్యాప్తంగా అగ్నివీర్ నియామాలకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్ వారికి గుంటూర్, విశాఖపట్టణం కేంద్రాలలో నియామక పరీక్షలు, ఫిజికల్ టెస్టులు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు.
➺ పోస్టు పేరు :
- అగ్నివీర్
➺ విభాగాలు :
- అగ్నివీర్ జనరల్ డ్యూటీ
- అగ్నివీర్ టెక్నికల్
- అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్
- అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్
➺ విద్యార్హత :
- పోస్టును బట్టి 8వ తరగతి నుండి ఇంటర్మిడియట్ పూర్తి చేయాలి.
- పోస్టును బట్టి శారీరక ప్రమాణాలు ఉండాలి
➺ వయస్సు :
- 17.5 నుండి 21 సంవత్సరాలలోపు ఉండాలి.
- 01 అక్టోబర్ 2004 నుండి 01 ఏప్రిల్ 2008 మధ్య జన్మించాలి
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ఎంపిక విధానం :
- పరీక్ష
- ఫిజికల్ టెస్టులు
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 10 ఏప్రిల్ 2025
0 Comments