| భారతదేశంలో రైల్వే ఉత్పత్తి యూనిట్లు |
| చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ |
చిత్తరంజన్ పశ్చిమబెంగాల్ ( ఆవిరి లోకోమోటివ్స్, ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్) |
| ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరి |
పెరంబుర్ (తమిళనాడు) |
| డీజిల్ లోకోమోటీవ్ వర్క్స్ |
వారణాసి (ఉత్తరప్రదేశ్) (కోచ్‌లు, డిజిల్ లోకోమోటివ్స్) |
| రైల్ వీల్ ప్యాక్టరీ (వీల్ అండ్ ఏక్సీల్ ప్లాంట్) |
యలహంక (బెంగళూరు) చక్రాలు, ఇరుసులు |
| రైల్ కోచ్ ప్యాక్టరి |
కపర్తాలా, పంజాబ్ (కోచ్‌లు) |
| డిజిల్ లోకో మోడరైజేషన్ వర్క్స్ (డిజిల్ కాంపోనెంట్ వర్క్స్) |
పాటియాలా, పంజాబ్-` డిజిల్ ఇంజన్ యంత్రవిడి భాగాలు |
| రైల్‌వీల్ ప్లాంట్ |
బీహార్ (చక్రాలు, ఇరుసులు, వ్యాగన్స్) |
| ఆధునిక కోచ్ ఫ్యాక్టరీ |
రాయ్‌బరేలీ (ఉత్తరప్రదేశ్) రైలు కోచ్ తయరీ యునిట్ |
0 Comments