NTPC Assistant Chemist Trainee Recruitment
ఎన్‌టీపీసీలో అసిస్టెంట్ కెమిస్ట్‌లు
ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న 30 అసిస్టెంట్ కెమిస్ట్ ట్రెయినీల భర్తీ కొరకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.
➺ సంస్థ :
- ఎన్‌టీపీసీ
➺ పోస్టు పేరు :
- అసిస్టెంట్ కెమిస్ట్ ట్రెయినీ
➺ మొత్తం పోస్టులు :
- 30
➺ విద్యార్హతలు :
కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత
➺ వయస్సు :
27 సంవత్సరాలు మించరాదు (రిజర్వేషన్ల ప్రకారం సడలింపు ఉంటుంది)
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥300/-(జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్)
- ఫీజు లేదు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 30 మే 2025
0 Comments