Physical Science : SI పద్దతిలో ప్రమాణాలు | General Science Gk
| SI పద్దతిలో ప్రమాణాలు | |
|---|---|
| పొడవు | మీటర్(m) |
| ద్రవ్యరాళి | కిలోగ్రామ్ (kg) |
| కాలం | సెకన్ (s) |
| ఉష్ణగతిక ఉష్ణోగ్రత | కెల్విన్(K) |
| విద్యుత్ ప్రవాహం | ఆంపియర్(A) |
| కాంతి తీవ్రత | క్యాండిలా(Cd) |
| పదార్థ పరిమాణం | మోల్ (mol) |

0 Comments