Telangana DOST Degree Admissions Apply Online, Fee, Eligibility, Important Dates, dost.cgg.gov.in | తెలంగాణ దోస్త్‌ డిగ్రీ అడ్మిషన్స్‌

Telangana DOST Degree Admissions


Telangana DOST Degree Admissions

 తెలంగాణ దోస్త్‌- డిగ్రీ అడ్మిషన్స్‌

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్‌-2025 నోటిఫికేషన్‌ విడుదలైంది.  తెలంగాణ రాష్ట్రంలోని 2025-26 విద్యా సంవత్సరానికి ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజీస్‌, తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయాల పరిధిలోని వివిధ కళాశాలల్లో అందించే బిఏ/ బికామ్‌/బికామ్‌(వోకేషనల్‌)/బికామ్‌(హనర్స్‌)/బిఎస్సీ/బిఎస్‌డబ్ల్యూ/బిబిఏ,/బిసిఏ,/బిబిఎం మొదలైన వివిధ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు దోస్త్‌ తెలంగాణ - 2025 ద్వారా ఆన్‌లైన్‌ ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మిడియట్‌ బోర్డు మరియు ఇతర రాష్ట్రాల / బోర్డు నుండి సమాన గుర్తింపు కల్గిన పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

దోస్త్‌ తెలంగాణ - 2025 ప్రవేశాల కోసం మే 3, 2025 నుండి మొదటి విడత రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం కానున్నాయి. మూడు దశల్లో కొనసాగే ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో ధరఖాస్తులు చేసుకోవచ్చు.

TS DOST 2025 – Degree Online Services Telangana

➠ దోస్త్ తెలంగాణ - 2025 ఫీజు వివరాలు :

  • మొదటి విడతలో 200/- రూపాయలు ఫీజు చెల్లించాలి. 
  • రెండవ / మూడవ విడతలో 400/- రూపాయలు ఫీజు చెల్లించాలి. 

➠ దోస్త్ తెలంగాణ - 2025 అర్హత :

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మిడియట్‌ బోర్డు మరియు ఇతర రాష్ట్రాల / బోర్డు నుండి సమాన గుర్తింపు కల్గిన పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

➠ ముఖ్యమైన తేదీలు :

ఫేస్‌ - 1

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 21 మే 2025
  • వెబ్‌ ఆప్షన్లు : 10 నుండి 22 మే 2025 వరకు 
  • సీట్ల కేటాయింపు : 29 మే 2025

ఫేస్‌ - 2

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 08 జూన్‌ 2025
  • వెబ్‌ ఆప్షన్లు : 30 మే  నుండి 9 జూన్‌ 2025 వరకు 
  • సీట్ల కేటాయింపు : 13 జూన్‌ 2025

ఫేస్‌ - 3

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 19 జూన్‌ 2024
  • వెబ్‌ ఆప్షన్లు : 13 నుండి 19 జూన్‌ 2025 వరకు 
  • సీట్ల కేటాయింపు : 23 జూన్‌ 2024



కేటగిరి అడ్మిషన్స్‌
రాష్ట్రం తెలంగాణ
తరగతి డిగ్రీ (అండర్‌ గ్రాడ్యుయేట్‌)
దశలు మూడు
అర్హత ఇంటర్మిడియట్‌
ధరఖాస్తు విధానం ఆన్‌లైన్‌
ధరఖాస్తు ఫీజు 200/-, 400/-
కోర్సులు బిఏ/ బికామ్‌/బికామ్‌(వోకేషనల్‌)/బికామ్‌(హనర్స్‌)/బిఎస్సీ/బిఎస్‌డబ్ల్యూ/బిబిఏ,/బిసిఏ,/బిబిఎం
యూనివర్సిటీలు ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజీస్‌, తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయాలు
రిజిస్ట్రేషన్‌ ఆఖరు తేది ఫేస్‌ - 1 : 21-05-2025
ఫేస్‌ - 2 : 08-06-2025
ఫేస్‌ - 3 : 19-06-2025
అప్లై ఆన్‌లైన్‌ Click Here

Post a Comment

0 Comments