GK Questions and Answers on Blood,Circulation || Top 30 GK Bits with Answers on Blood || General Science Gk Questions with Answers
1) ఆరోగ్యకరమైన పురుషుడిలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది ?
Answer : 5 నుండి 6 లీటర్లు
2) రక్తంలో ఎన్ని భాగాలుంటాయి ?
Answer : 2 (ప్లాస్మా, రక్తకణాలు)
3) రక్తంలో ఎంత శాతం ప్లాస్మా ఉంటుంది ?
Answer : 55 శాతం
4) రక్తంలో ఎంత శాతం రక్తకణాలు ఉంటాయి ?
Answer : 45 శాతం
5) రక్త కణాలు ఎక్కడ ఏర్పడుతాయి ?
Answer : ఎముక మజ్జ
6) రక్తం, రక్తకణాలు ఏర్పడడాన్ని ఏమని పిలుస్తారు ?
Answer : హీమోపాయిసస్
7) ఎర్ర రక్తకణాలు లేని ద్రవాన్ని ఏమంటారు ?
Answer : శోషరసం
8) ప్రతి క్యూబిక్ మిల్లీమీటరు రక్తంలో ఎన్ని ఎర్ర రక్తకణాలు ఉంటాయి ?
Answer : 4.5 నుండి 5 మిలియన్లు
9) శరీరంలో ఎన్ని ఎర్ర రక్తకణాలు ఉంటాయి ?
Answer : సుమారు 32 మిలియన్లు
10) ఎర్ర రక్తకణాలు ఎముక మజ్జలో ఏర్పడడాన్ని ఏమని పిలుస్తారు ?
Answer : ఎరిత్రోపాయిసిస్
11) ఎర్ర రక్తకణాలు ఏ ఆకారంలో ఉంటాయి ?
Answer : ద్విపుటాకారం
12) ఎర్ర రక్తకణాల్లో కేంద్రకం, ఇతర కణభాగాలు లేని జీవులు ఏవి ?
Answer : అభివృద్ది చెందిన క్షీరదాలు
13) ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎన్ని రోజులు ?
Answer : 120
14) ఎర్ర రక్తకణాలు ఎక్కడ నశిస్తాయి ?
Answer : ప్లీహం
15) శరీర రక్షకభటులుగా పిలిచే తెల్ల రక్తకణాలు మరో పేరు ఏమిటీ ?
Answer : ల్యూకోసైట్లు
16) తెల్ల రక్తకణాలు ఎన్ని రకాలుగా విభజించవచ్చు ?
Answer : రెండు (గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్)
17) గ్రాన్యులోసైట్స్‌ను ఎన్ని రకాలుగా విభజించారు ?
Answer : మూడు ( అసిడోపిల్స్, బేసోపిల్స్, న్యూట్రోపిల్స్)
18) ఎగ్రాన్యులోసైట్స్ ఎన్ని రకాలుగా విభజించారు ?
Answer : రెండు (మోనోసైట్స్, అసిడోఫిల్స్ / ఇసినోఫిల్స్)
19) తెల్ల రక్తకణాలు అసాధారణంగా పెరిగితే ఏ వ్యాది వస్తుంది ?
Answer : కేమియా / రక్త కేన్సర్
20) రక్త ఫలకికల జీవితకాలం ఎన్ని రోజులు ఉంటాయి ?
Answer : 3 నుండి 10 రోజులు
21) ప్రతి క్యుబిక్ మిల్లీ మీటరు రక్తంలో ఎన్ని లక్షల రక్త ఫలకికలుంటాయి ?
Answer : 2.5 నుండి 5 వరకు
22) శరీరంలో రక్త గడ్డకట్టడాన్ని ఏది నివాసిరిస్తుంది ?
Answer : హిపారన్
23) శరీరంలో రక్తాన్ని పంపు చేసే అవయవం ఏది ?
Answer : గుండె
24) సిరలకు సంబంధించిన రుగ్మత ఏది ?
Answer : వారికోస్
25) భారతదేశంలో ఎక్కువగా ఏ రక్త వర్గానికి చెందిన వారు ఉన్నారు ?
Answer : బి
26) రక్త పరిమాణాన్ని నియంత్రించే అవయవం ఏది ?
Answer : ప్లీహం
27) పురుషుడి గుండె బరువు కంటే స్త్రీ గుండె ఎంత శాతం తక్కువ బరువు ఉంటుంది ?
Answer : 25
28) రక్త కణాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు ?
Answer : ఆంజియాలజీ
29) మానవుడిలో ఎర్ర, తెల్ల రక్తకణాల నిష్పత్తి ఎంత ?
Answer : 600 : 1
30) విటమిన్ బి12 లోపం ద్వారా సంభవించే రక్తహీనత ?
Answer : పెర్నిసియస్
0 Comments