Air Force Common Admission Test (AFCAT) | ఎయిర్‌ ఫోర్స్‌లో ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఏఎఫ్‌ క్యాట్‌ - 2025

Air Force Common Admission Test (AFCAT)

 Air Force Common Admission Test (AFCAT)

 ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా .. ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ (ఏఎఫ్‌ క్యాట్‌) -2025 నోటిఫికేషన్‌ విడులైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా భారత వాయుసేనలో ప్లైయింగ్‌ బ్రాంచ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌) విభాగాల్లో కమిషన్డ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేస్తారు. 

➺ సంస్థ : 

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌

➺ మొత్తం పోస్టులు : 

284

➺ విద్యార్హతలు : 

పోస్టును బట్టి సంబందిత సబ్జెక్టులో డిగ్రీ / బీఈ / బీటెక్‌  ఉత్తీర్ణత 

➺ వయస్సు :

పోస్టులను బట్టి 20 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.

➺ ధరఖాస్తు విధానం : 

ఆన్‌లైన్‌ 

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 01 జూలై 2025
పరీక్షా తేది : 23, 24 ఆగస్టు 2025


Also Read :




Also Read :


Post a Comment

0 Comments