స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ట్రాన్స్‌లేషన్ పోస్టులు
SSC Junior Hindi Translator Vacancy 2025
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపాదికన 437 కొలువుల భర్తీకి ప్రకకటన ఇచ్చింది. దీని ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ ట్రాన్‌లేషన్, ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, సీనియర్ హిందీ ట్రాన్‌లేటర్, సీనియర్ ట్రాన్స్‌లేటర్, సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్టనుంది.
➠ సంస్థ :
- స్టాఫ్ సెలక్షన్ కమీషన్
➠ మొత్తం పోస్టులు :
- 437
➠ పోస్టుల వివరాలు :
- సెంట్రల్ సెక్రటేరియట్ ఆఫీషియల్ లాంగ్వేజ్ సర్వీస్‌లో జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (జేటీవో)
- ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్‌లో జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (జేటీవో)
- వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు / సంస్థల్లో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ (జేహెచ్‌టీ) / జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (జేటీవో) / జూనియర్ ట్రాన్స్‌లేటర్
- వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు / విభాగాలు / సంస్థల్లో సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ /సీనియర్ ట్రాన్స్‌లేటర్
➠ విద్యార్హత :
- పోస్టును బట్టి సంబందిత డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి.
➠ వయస్సు :
- 01 ఆగస్టు 2025 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
➠ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 26-06-2025
పరీక్షా తేది : 12 ఆగస్టు 2025
0 Comments