NDRF - National Disaster Response Force | జాతీయ విపత్తు స్పందన దళం

NDRF - National Disaster Response Force | జాతీయ విపత్తు స్పందన దళం
 

 జాతీయ విపత్తు స్పందన దళం 

NDRF - National Disaster Response Force

జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) ను 2006 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దేశంలో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు వెంటనే సహాయ కార్యక్రమాలను అందిస్తుంది. విపత్తుల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షిస్తుంది. జాతీయ విపత్తు స్పందన దళంలో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), ఇండో టిబెటిన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) లకు చెందినన 8 బెటాలియన్లు ఉన్నాయి. 


Also Read :




Also Read :


Post a Comment

0 Comments