SSC CGL Notification,14582 Posts, Apply Online, Eligibility | డిగ్రీతో కేంద్ర ఉద్యోగం .. స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌లో 14,582 ఉద్యోగాలు

SSC CGL Notification,14582 Posts, Apply Online, Eligibility

 SSC CGL Notification,14582 Posts, Apply Online, Eligibility  

ఎస్‌ఎస్‌సీలో భారీగా ఉద్యోగాలు .. డిగ్రీతో కేంద్ర ఉద్యోగం ..స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌లో 14,582 ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ నియామకాల సంస్థ స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామినేషన్‌ (సీజీఎల్‌) 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు / సంస్థల్లో మొత్తం 14,582 గ్రూప్‌ బి, సి పోస్టులను భర్తీ చేయనుంది. 

➠ సంస్థ : 

  • స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ 

➠ మొత్తం పోస్టులు : 

  • 14,582

➠ పోస్టులు : 

  • అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ 
  • ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్‌ 
  • అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ 
  • సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ 
  • ఇన్స్‌పెక్టర్‌ 
  • సెక్షన్‌ హెడ్‌ 
  • ఎగ్జిక్యూటీవ్‌ అసిస్టెంట్‌ 
  • రీసెర్చ్‌ అసిస్టెంట్‌ 
  • డివిజనల్‌ అకౌంటెంట్‌ 
  • జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ 
  • స్టాటిస్టికల్‌ ఇన్వేస్టిగేటర్‌ గ్రేడ్‌ 2
  • అఫీస్‌ సూరింటెండెంట్‌ 
  • ఆడిటర్‌ 
  • అకౌంటెంట్‌ 
  • పోస్టల్‌ అసిస్టెంట్‌ / సార్టింగ్‌ ఆసిస్టెంట్‌ 
  • సీనియర్‌ సెక్రటేరియల్‌ ఆసిస్టెంట్‌ / అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌ 
  • సీనియర్‌ అడ్మినిస్ట్రేటీవ్‌ అసిస్టెంట్‌ 
  • ట్యాక్స్‌ అసిస్టెంట్‌ 

➠ విద్యార్హత : 

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి.

➠ వయస్సు : 

  • 01 ఆగస్టు 2025 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి 

(ఎస్సీ,ఎస్టీలకు 5, ఓబీసీలకు 3 వయస్సు సడలింపు ఉంటుంది)

➠ ఎంపిక ప్రక్రియ : 

  • టైర్‌ - 1 పరీక్ష 
  • టైర్‌ - 2 పరీక్ష

➠ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 04 జూలై 2025


Also Read :




Also Read :


Post a Comment

0 Comments