తెలంగాణ బీసీ గురుకుల డిగ్రీ అడ్మిషన్స్‌ ఫలితాలు | Telangana BC Gurukulam Degree Admissions Results Released

Telangana BC Gurukulam Degree Admissions Results Released

తెలంగాణ బీసీ గురుకుల డిగ్రీ అడ్మిషన్స్‌ ఫలితాలు  

Telangana BC Gurukulam Degree Admissions Results Released 

 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరం కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో విద్యార్థుల ఇంటర్మిడియట్‌ మెరిట్‌, సీటు మ్యాట్రిక్స్‌, అభ్యర్థులు ఇచ్చిన ప్రాధాన్యతలను బట్టి ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులు 12 జూన్‌ 2025 నుండి 17 జూన్‌ 2025 లోగా తమకు కేటాయించిన కళాశాలలకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి అడ్మిషన్స్‌ పొందవచ్చు 


For Results 

Click here 

Post a Comment

0 Comments