తెలుగు యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులు
తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, బాచుపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, ఎంఏ, యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➺ కాలేజీ :
- సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ
➺ కోర్సులు :
- డిగ్రీ
- ఎంఏ
- యూజీ
- పీజీ
- పీజీ డిప్లొమా
- డిప్లొమా
- సర్టిఫికేట్ కోర్సులు
➺ విద్యార్హత :
- కోర్సును బట్టి సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 26 జూన్ 2025
For Apply Online
0 Comments