UPSC Combined Defence Services Notification | డిగ్రీ ఉంటే చాలు .. త్రివిధ దళాల్లో ఉద్యోగం

UPSC Combined Defence Services Notification

UPSC Combined Defence Services Notification 

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (యూపీఎస్సీ) కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా త్రివిధ దళాల్లో 453 ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

➺ సంస్థ : 

  • త్రివిధ దళాలు 

➺ పోస్టులు : 

ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్‌ - 100
ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎజిమల - 26
ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, హైదరాబాద్‌ - 32
ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ, చెన్నై - 276
ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ (మహిళలు), చెన్నై - 19

➺ విద్యార్హత : 

  • ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ - చెన్నైలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత  
  • ఇండియన్‌ నేవల్‌ అకాడమీకి ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత 
  • ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో డిగ్రీ / ఇంజనీరింగ్‌ ఉండాలి.

➺ వయస్సు : 

  • పోస్టులను అనుసరించి 19 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

➺ ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష 
  • ఇంటర్యూ

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 16 జూన్‌ 2025
రాత పరీక్ష : 14 సెప్టెంబర్‌ 2025





Also Read :




Also Read :


Post a Comment

0 Comments