AP Police Assistant Public Prosecutors Recruitment | ఆంధ్రప్రదేశ్‌ అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) నోటిఫికేషన్‌ విడుదల

ap jobs

AP Police Assistant Public Prosecutors Recruitment  

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మొత్తం 42 ఏపీపీ పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనుంది. 

➯ విభాగం : 

  • ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ప్రాసిక్యూషన్‌ డిపార్ట్‌మెంట్‌ 


➯ పోస్టు : 

  • అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ 


➯ పోస్టులు : 

  • 42


➯ విద్యార్హత : 

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదేని డిగ్రీ లేదా 
  • ఇంటర్మిడియట్‌ తర్వాత 5 సంవత్సరాల ‘లా’ కోర్సు ఉత్తీర్ణత 
  • దీంతో పాటు 04 ఆగస్టు 2025 నాటికి రాష్ట్రంలోని క్రిమినల్‌ కోర్టుల్లో న్యాయవాదిగా కనీసం 3 సంవత్సరాల ప్రాక్టీస్‌ 


➯ వయస్సు : 

  • 01 జూలై 2025 నాటికి 42 సంవత్సరాలు మించరాదు 
  • ఎస్సీ/ఎస్టీలకు 5, ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. 


➯ ఎంపిక ప్రక్రియ : 

  • రాత పరీక్ష 
  • ఇంటర్యూ 


➯ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 07 సెప్టెంబర్‌ 2025

 

For Online Apply

Click Here


Post a Comment

0 Comments