OU Distance Education MBA, MCA Admission 2025
దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ చేయాలనుకుంటున్నారా ..
ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్యా విధానంలో ఎంబీఏ/ఎంసీఏ కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.
➺ యూనివర్సిటీ :
- ఉస్మానియా యూనివర్సిటీ
➺ కోర్సులు :
- ఎంబీఏ
- ఎంసీఏ
➺ కాలవ్యవధి :
- రెండు సంవత్సరాలు
➺ విద్యార్హత :
- ఎంబీఏకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత
- ఎంసీఏకు మ్యాథమేటిక్స్ సబ్జెక్టుగా డిగ్రీ లేదా ఇంటర్మిడియట్ ఉత్తీర్ణత
➺ ఎంపిక విధానం :
- ప్రవేశ పరీక్ష ద్వారా
- టీజీ / ఐసెట్ - 2025లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో నేరుగా ప్రవేశం పొందవచ్చు
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 02 సెప్టెంబర్ 2025
500/- ఆలస్య రుసుముతో చివరి తేది : 05 సెప్టెంబర్ 2025
For Online Apply
Click Here
Also Read :
Also Read :
0 Comments