IBPS Clerk Notification Out, Apply Online, Eligibility, Admit Card | 10277 Vacancies
బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి ఐబీపీఎస్ శుభవార్త అందించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి చేపట్టే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులలో ఖాళీగా ఉన్న 10277 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లరికల్ క్యాడర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు.
➺ సంస్థ :
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)
➺ పోస్టు :
- కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లరికల్ క్యాడర్)
➺ మొత్తం పోస్టులు :
- 10277
➺ బ్యాంకులు :
- బ్యాంక్ ఆఫ్ బరోడా
- బ్యాంక్ ఆఫ్ ఇండియా
- బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర
- కెనరా బ్యాంక్
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఇండియన్ బ్యాంక్
- ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
- పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
- యూకోబ్యాంక్
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
➺ విద్యార్హత :
- ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణత
- స్థానిక భాష ప్రావీణ్యం ఉండాలి
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి
➺ వయస్సు :
- 01 ఆగస్టు 2025 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి
- ఎస్సీ,ఎస్టీలకు 5, ఓబీసీలకు 3 సడలింపు ఉంటుంది.
➺ ఎంపిక విధానం :
- ప్రిలిమ్స్
- మెయిన్స్
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 21-08-2025
ప్రిలిమినరీ పరీక్ష : అక్టోబర్ 2025
మెయిన్స్ పరీక్ష : నవంబర్ 2025
For Online Apply
0 Comments