ప్రపంచ ఓజోన్ దినోత్సవం
World Ozone Day | Geography in Telugu
ఓజోన్ పొరను రక్షించేందుకు ప్రజలు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ‘‘అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం’’గా జరుపుకుంటారు. దీనినే ‘‘ప్రపంచ ఓజోన్ దినోత్సవం’’గా పిలుస్తారు. సూర్యుడి నుండి నేరుగా వెలువడే అతినీలలోహిత (యూవీ) కిరణాలు భూమి మీద నేరుగా పడకుండా ఓజోన్ పొర అడ్డుకొని రక్షణ కవచంలా నిలుస్తుంది. భూభాగం నుండి 18 నుండి 50 కిలోమీటర్ల వరకు ఉన్న స్ట్రాటో ఆవరణంలో 25 నుండి 40 కిలోమీటర్ల వరకు ఉన్న పొరను ‘‘ఓజోన్ పొర’’ అంటారు. ఈ ఓజోన్ పొర దెబ్బతింటే కలిగే నష్టాల గురించి, పరిష్కార మార్గాల గురించి తెలియజేయడం ఈ రోజు యొక్క ముఖ్య లక్ష్యం.
Also Read :
Also Read :

0 Comments