Types of biomolecules in Telugu | General Science Gk in Telugu

Types of biomolecules in Telugu

Types of biomolecules in Telugu

జీవ రసాయనం వివరణ / నిర్మాణం ఉదాహరణలు ప్రధాన విధు
పిండి పదార్థాలు (Carbohydrates) • జీవులకు ప్రధాన శక్తి వనరులు
• కార్బన్ (C),
హైడ్రజన్ (H), ఆక్సిజన్ (O) కలిగి ఉంటాయి
• చక్కెరలు లేదా శాకరైడ్లు
(Monosaccharides, Disaccharides, Polysaccharides)
మోనోశాకరైడ్లు: గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌,
గాలక్టోజ్‌
డైశాకరైడ్లు: సుక్రోజ్‌, లాక్టోజ్‌,
మాల్టోజ్‌
పాలీశాకరైడ్లు: స్టార్చ్‌, సెల్యులోజ్‌,
గ్లైకోజన్
• శక్తి ఉత్పత్తి
• స్టార్చ్‌ - మొక్కల్లో నిల్వ ఆహారం
• గ్లైకోజన్‌ - జంతువులలో నిల్వ ఆహారం
• సెల్యులోజ్‌ - మొక్కల కణ గోడ నిర్మాణం
ప్రోటీన్లు (Proteins) • అమైనో ఆమ్లాల పాలిమర్లు
• పెప్టైడ్‌ బంధాల ద్వారా నిర్మితమవుతాయి
హార్మోన్లు (ఇన్సులిన్‌, గ్లూకగాన్‌),
ఎంజైములు, కరాటిన్‌, హీమోగ్లోబిన్‌
• శరీర నిర్మాణం, పెరుగుదల
• ఎంజైమ్‌లుగా ఉత్ప్రేరక చర్య
• హార్మోన్లుగా జీవక్రియ నియంత్రణ
• రక్తస్కంధనం, కండర సంకోచం
వంటి ప్రక్రియల్లో భాగం
కొవ్వులు (Fats / Lipids) • గ్లిసరాల్‌ + కొవ్వు ఆమ్లాలు → ట్రైగ్లిసరైడ్లు
• సంతృప్త (Single bond) &
అసంతృప్త (Double bond) కొవ్వులు
వంట నూనెలు, వెన్న, స్టీరాయిడ్లు,
కొలెస్టరాల్‌, మైనం
• శక్తి నిల్వ
• శరీర రక్షణ, ఉష్ణనిరోధకత
• కొలెస్టరాల్‌ – హార్మోన్‌ల నిర్మాణం
• అసంతృప్త కొవ్వులు –
గుండె ఆరోగ్యానికి మేలు
విటమిన్లు (Vitamins) • స్వల్ప మోతాదులో అవసరమయ్యే కర్బన పోషకాలు
• శక్తి వనరులు కావు
• ఎంజైమ్‌లకు సహకరిస్తాయి
కొవ్వులో కరిగే: A, D, E, K
నీటిలో కరిగే: B-కాంప్లెక్స్‌, C
• శక్తి విడుదలలో సహకారం
• విటమిన్‌ A – దృష్టి
• B గ్రూప్ – జీవక్రియ
• C, E – యాంటీఆక్సిడెంట్లు
• D – ఎముకలు, దంతాలు
• K – రక్తస్కంధనం
కేంద్రకామ్లాలు (Nucleic Acids) • జన్యుపదార్థాలుగా వ్యవహరించే జీవ రసాయనాలు
• రెండు రకాలవి – DNA, RNA
DNA, RNA • జన్యు సమాచార నిల్వ, ప్రసారం
• DNA – వారసత్వ గుణాలు
• RNA – ప్రోటీన్‌ సంశ్లేషణ
• వైరస్‌లలో కొన్నింటిలో RNA జన్యు పదార్థం

Post a Comment

0 Comments