ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్)
Air Force Common Admission Test - AFCAT
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉన్నత ఉద్యోగాల భర్తీకి ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్) కొరకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.
కోర్సులు :
- ఫ్లయింగ్ / గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) / గ్రౌండ్ డ్యూటీ (నాన్`టెక్నికల్)
- ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ : ఫ్లయింగ్
విద్యార్హత :
- ఇంటర్ / డిగ్రీ / బిటెక్
వయస్సు :
- 20 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 09 డిసెంబర్ 2025
For Online Apply

0 Comments