నాబార్డ్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్త అయిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ గ్రేడ్-ఏ పోస్టుల భర్తీ కొరకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.
సంస్థ :
- నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)
మొత్తం పోస్టులు :
- 91
విభాగాలు :
- అసిస్టెంట్ మేనేజర్ (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సర్వీస్)
- అసిస్టెంట్ మేనేజర్ (లీగల్ సర్వీస్)
- అసిస్టెంట్ మేనేజర్ (ప్రొటోకాల్ అండ్ సెక్యూరీటీ సర్వీస్)
విద్యార్హత :
- విభాగాన్ని బట్టి సంబంధిత కోర్సులో డిగ్రీ/మాస్టర్ డిగ్రీ ఉండాలి.
వయస్సు :
- 21 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ఫీజు :
- రూ॥850/-(ఇతరులు)
- రూ॥150/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)
ఎంపిక విధానం :
- పరీక్ష ద్వారా
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 30 నవంబర్ 2025

0 Comments