డిగ్రీతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2700 అప్రెంటిస్‌లు
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాళీగా ఉన్న 2700 అప్రెంటిస్‌ల నియామకం కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
బ్యాంక్ పేరు :
- బ్యాంక్ ఆఫ్ బరోడా
విభాగం :
అప్రెంటిస్
మొత్తం పోస్టులు :
2700
తెలంగాణ - 154
ఆంధ్రప్రదేశ్ - 38
విద్యార్హత :
ఏదేనీ డిగ్రీ
వయస్సు :
20 నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి
ఎస్సీ,ఎస్టీ,వికలాంగులకు సడలింపు ఉంటుంది.
ధరఖాస్తు ఫీజు :
- రూ॥800/-(జనరల్,ఓబీసీ)
- రూ॥400/-(వికలాంగులు)
- No Fee (ఎస్సీ,ఎస్టీ)
ఎంపిక విధానం :
- ఆన్‌లైన్ పరీక్ష
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 01 డిసెంబర్ 2025

0 Comments