బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనేజేషన్‌ నోటిఫికేషన్‌

JOBS

 బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనేజేషన్‌ నోటిఫికేషన్‌ 

భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనేజేషన్‌ (బీఆర్‌ఓ) ఖాళీగా ఉన్న 542 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. 

సంస్థ : 

  • భారత రక్షణ మంత్రిత్వ శాఖ 

మొత్తం పోస్టులు : 

  • 542

పోస్టులు :

  • వెహికల్‌ మెకానిక్‌ - 324
  • ఎంఎస్‌ డబ్ల్యూ (పెయింటర్‌) - 13
  • ఎంఎస్‌డబ్ల్యూ (డీఈఎస్‌) - 205

విద్యార్హతలు :

  • మెట్రిక్యులేషన్‌ పూర్తి చేయాలి 
  • వెహికల్‌ మెకానికల్‌ / బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ / బ్రిక్స్‌ మేసన్‌లో ఐటీఐ/ఐటీసీ/ఒకేషనల్‌ ట్రేడ్స్‌ సర్టిఫికేట్‌ ఉండాలి 

వయస్సు : 

  • 18 నుండి 27 సంవత్సరాలు ఉండాలి 

ధరఖాస్తు విధానం :

  • ఆఫ్‌లైన్‌ 

ధరఖాస్తులకు చివరి తేది : 24 నవంబర్‌ 2025

Post a Comment

0 Comments