బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కొరకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.
బ్యాంక్ :
- బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టులు :
- 115
విద్యార్హత :
- బీటెక్ / బీఈ, ఎంఎస్సీ, ఎంసీఏ
వయస్సు :
- 01 అక్టోబర్ 2025
ఎంపిక విధానం :
- ఆన్‌లైన్ టెస్ట్
- ఇంటర్యూ
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 30 నవంబర్ 2025
For Online Apply
Click Here

0 Comments