తెలంగాణ ఫోరెన్సీక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టిఎస్‌ఎల్‌పీఆర్‌బి) ఫోరెన్సీక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్న 60 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
సంస్థ :
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB)
మొత్తం పోస్టులు :
- 60
విభాగాలు :
- సైంటిఫిక్ ఆఫీసర్ - 10
- సైంటిఫిక్ అసిస్టెంట్ - 32
- ల్యాబ్ టెక్నీషియన్ - 17
- ల్యాబొరేటరీ అటెండెంట్ - 01
విద్యార్హత :
- పోస్టును బట్టీ ఇంటర్ / ఎంఏ / బీఎస్సీ / ఎంఎస్సీ / ఎంటెక్ / ఎంసీఏ / బీఎస్సీ ఉత్తీర్ణత
వయస్సు :
- 01 జూలై 2025 నాటికి 34 సంవత్సరాలు మించరాదు
ఎంపిక విధానం :
- రాత పరీక్ష
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 డిసెంబర్ 2025
For Online Apply

0 Comments