పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
➺ బ్యాంక్ :
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
➺ మొత్తం పోస్టులు :
- 750
ఆంధ్రప్రదేశ్ - 05
తెలంగాణ - 88
➺ విద్యార్హత :
- ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత
➺ వయస్సు :
- 20 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి
(ఎస్సీ,ఎస్టీలకు 5, ఓబీసీలకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
➺ ఎంపిక విధానం :
- ఆన్‌లైన్ పరీక్ష
- ఇంటర్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్థానిక భాష ప్రావీణ్యం
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥1180/-(ఇతరులు)
- రూ॥59/-(ఎస్సీ,ఎస్టీ)
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 23 నవంబర్ 2025

0 Comments