సెబీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు

jobs
  సెబీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు 

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా ఖాళీగా ఉన్న 110 అఫీసర్‌ గ్రేడ్‌`ఏ (అసిస్టేంట్‌ మేనేజర్‌) పోస్టుల భర్తీ కొరకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది. 

సంస్థ : 

  • సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా


మొత్తం పోస్టులు : 

  • 110

విభాగాలు : 

  • జనరల్‌ 
  • లీగల్‌
  • ఐటీ
  • రీసెర్చ్‌
  • అఫీషియల్‌ లంగ్వేజ్‌ 
  • ఇంజనీరింగ్‌ 
  • సివిల్‌  


విద్యార్హతలు : 

  • జనరల్‌ విభాగంలోని ఖాళీలకు ఏదేనీ మాస్టర్స్‌ డిగ్రీ / రెండేళ్ల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా
  • లీగల్‌ విభాగంలో బీఎల్‌, అడ్వకేట్‌గా రెండేల్ల అనుభవం
  • ఐటీ విభాగంలో కంప్యూటర్‌ సైన్స్‌ / కంప్యూటర్‌ అప్లికేషన్‌ / ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బ్రాంచ్‌తో ఇంజీనిరింగ్‌ డిగ్రీ 


వయస్సు : 

  • 30 సెప్టెంబర్‌ 2025 నాటికి 30 సంవత్సరాలు మించరాదు. 
  • ఎస్సీ,ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, వికలాంగులకు 10 ఏళ్ల సడలింపు 


ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥1000/-(ఇతరులు)
  • రూ॥100/-(ఎస్టీ,ఎస్సీ,వికలాంగులు)

జీఎస్టీ అదనం 

ఎంపిక విధానం :

  • పరీక్ష ద్వారా 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 28 నవంబర్‌ 2025

 

For Online Apply 

click here

Post a Comment

0 Comments