Top 20 Environmental Acts of India – GK Questions and Answers for Exams || భారత పర్యావరణ సంరక్షణ చట్టాలు – 20 ముఖ్యమైన MCQs ప్రశ్నలు మరియు సమాధానాలు
☛ Question No. 1
వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది?
A) 1970
B) 1972
C) 1974
D) 1980
Answer : B) 1972
☛ Question No. 2
వన్యప్రాణి సంరక్షణ చట్టానికి సవరణలు ఏ సంవత్సరంలో జరిగాయి?
A) 2020
B) 2015
C) 2022
D) 2010
Answer : C) 2022
☛ Question No. 3
భూమి, సహజ వనరుల హక్కు సంరక్షణ చట్టం ఏ దేశంలో జరిగిన సమావేశం ద్వారా ప్రేరణ పొందింది?
A) అమెరికా
B) బ్రెజిల్
C) భారతదేశం
D) స్వీడన్
Answer : D) స్వీడన్
☛ Question No. 4
స్టాక్‌హోమ్‌లో జరిగిన యూఎన్‌వో సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1972
B) 1980
C) 1990
D) 2002
Answer : A) 1972
☛ Question No. 5
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏ చట్టం కింద ఏర్పడింది?
A) వాయు కాలుష్య చట్టం
B) నీటి కాలుష్య నివారణ చట్టం
C) అడవుల సంరక్షణ చట్టం
D) జీవ వైవిధ్య చట్టం
Answer : B) నీటి కాలుష్య నివారణ చట్టం
☛ Question No. 6
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఎప్పుడు ఏర్పడింది?
A) 1972
B) 1980
C) 1974
D) 1985
Answer : C) 1974
☛ Question No. 7
వాయు కాలుష్య నివారణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది?
A) 1974
B) 1991
C) 1985
D) 1981
Answer : D) 1981
☛ Question No. 8
అడవుల సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది?
A) 1972
B) 1974
C) 1980
D) 1985
Answer : C) 1980
☛ Question No. 9
అడవీ భూములను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించాలంటే ఎవరి అనుమతి కావాలి?
A) రాష్ట్ర ప్రభుత్వం
B) కేంద్ర ప్రభుత్వం
C) గ్రామ పంచాయతి
D) పర్యావరణ మండలి
Answer : B) కేంద్ర ప్రభుత్వం
☛ Question No. 10
పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
A) 1985
B) 1980
C) 1991
D) 1995
Answer : A) 1985
☛ Question No. 11
పర్యావరణానికి హాని కలగని ఉత్పత్తులకు సర్టిఫికేట్ జారీ చేసే వ్యవస్థ ఏది?
A) ISI
B) ఎకోమార్క్
C) ISO
D) గ్రీన్‌ట్యాగ్
Answer : B) ఎకోమార్క్
☛ Question No. 12
ఎకోమార్క్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?
A) 1985
B) 1990
C) 1991
D) 1995
Answer : C) 1991
☛ Question No. 13
ఎకోమార్క్ సర్టిఫికేట్‌ను ఏ సంస్థ జారీ చేస్తుంది?
A) భారత ప్రమాణాల సంస్త (BIS)
B) పర్యావరణ శాఖ
C) అటవీ శాఖ
D) కేంద్ర ప్రభుత్వం
Answer : A) భారత ప్రమాణాల సంస్త (BIS)
☛ Question No. 14
పర్యావరణ ట్రిబ్యునల్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
A) 1985
B) 1991
C) 2002
D) 1995
Answer : D) 1995
☛ Question No. 15
పర్యావరణ ట్రిబ్యునల్ ఏ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేశారు?
A) కాలుష్యం
B) ప్రమాదకర పదార్థాలు, నష్టపరిహారం
C) అడవి చట్టాలు
D) ఎకోమార్క్ ఉత్పత్తులు
Answer : B) ప్రమాదకర పదార్థాలు, నష్టపరిహారం
☛ Question No. 16
జీవ వైవిధ్య చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది?
A) 1995
B) 1998
C) 2002
D) 2005
Answer : C) 2002
☛ Question No. 17
జీవ వైవిధ్య సదస్సు ఏ నగరంలో జరిగింది?
A) స్టాక్‌హోమ్
B) రియో డి జెనీరో
C) న్యూయార్క్
D) లండన్
Answer : B) రియో డి జెనీరో
☛ Question No. 18
రియో సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1985
B) 1990
C) 1992
D) 2002
Answer : C) 1992
☛ Question No. 19
రియో సదస్సులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి?
A) 100
B) 120
C) 150
D) 172
Answer : D) 172
☛ Question No. 20
జీవ వైవిధ్య చట్టాన్ని ఏ శాఖ ప్రవేశపెట్టింది?
A) కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ
B) రాష్ట్ర పర్యావరణ శాఖ
C) కేంద్ర పారిశ్రామిక శాఖ
D) ఆరోగ్య శాఖ
Answer : A) కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ

0 Comments