| చట్టం / సంస్థ |
సంవత్సరం |
ముఖ్య ఉద్దేశ్యం |
| వన్యప్రాణి సంరక్షణ చట్టం |
1972 (సవరణలు 2022) |
వన్యప్రాణి కేంద్రాల హద్దులు మార్చడానికి రాష్ట్రాలు స్వయంగా నిర్ణయించకూడదు; కేంద్ర అనుమతి తప్పనిసరి. |
| భూమి, సహజ వనరుల హక్కు సంరక్షణ చట్టం |
1972 |
స్టాక్‌హోమ్ సదస్సు నిర్ణయాల ప్రకారం భూమి, సహజ వనరులను రక్షించటం. |
| కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి |
1974 |
నీటి, వాయు కాలుష్య నియంత్రణ చట్టాల అమలు. |
| అడవుల సంరక్షణ చట్టం |
1980 |
అటవీ భూమిని ఇతర ప్రయోజనాలకు వినియోగించేందుకు కేంద్ర అనుమతి తప్పనిసరి. |
| అటవీ, పర్యావరణ శాఖ ఏర్పాటు |
1985 |
పర్యావరణం, అడవుల సంరక్షణకు కేంద్ర స్థాయిలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు. |
| ఎకోమార్క్ పథకం |
1991 |
పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులకు సర్టిఫికేట్ జారీ (BIS ద్వారా). |
| పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం |
1995 |
పర్యావరణ నష్టం, ప్రమాదకర పదార్థాల వల్ల కలిగే హానిపై పరిష్కారం. |
| జీవ వైవిధ్య చట్టం |
2002 |
రివో డిజెనీరో సదస్సు (1992) నిర్ణయాల ప్రకారం జీవ వైవిధ్య సంరక్షణ. |
0 Comments